Viral Video: మేనల్లుడి పెళ్లిలో ఇంటిపై నుంచి రూ. 500 నోట్లు వెదజల్లిన మామ, వీడియో సోషల్ మీడియాలో వైరల్
గుజరాత్ కేక్రి తససీల్దార్ పరిధిలోని సెవాడా గ్రామంలో ఓ పెళ్లి వేడుకలో కరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. మేనల్లుడి పెళ్లిలో మాజీ సర్పంచ్ అయిన మామ రెండు అంతస్తుల భవనంపై నుంచి రూ.500 నోట్లు వెదజల్లాడు. మొత్తం రూ.5లక్షలకు పైనే మేడపైనుంచి వెదజల్లినట్లు సమాచారం.దీంతో అక్కడున్న వారు వీటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇదే ఆ వీడియో..

Here;s Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)