Gautam Adani: మళ్ళీ భారత అపర కుబేరుడుగా గౌతం అదానీ, ముకేశ్ అంబానీని అధిగమించి నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన అదానీ గ్రూప్ ఆఫ్ అధినేత
హెండెన్ బర్గ్ రిపోర్టుతో భారీ పతనావస్థకు వెళ్లిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు.
Gautam Adani overtakes Mukesh Ambani: హిండెన్ బర్గ్ రిపోర్టుతో భారీ పతనావస్థకు వెళ్లిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (బీబీఐ) నివేదిక పేర్కొంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ టాప్-12లో చోటు సంపాదించుకోగా, అదానీ ఒక్క స్థానం దిగువన 13లో ముకేష్ అంబానీ ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి స్థానాలు ఈసారి మెరుగయ్యాయి.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)