Palestinian Baby Dies: బాంబుల వర్షం కారణంగా గాజాలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి బయటకు తీసిన పసికందు మృతి
పాలస్తీనాపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో మృతి చెందిన మహిళ సబ్రీన్ అల్ సకానీ గర్భంలో శిశువు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
Newdelhi, Apr 27: పాలస్తీనాపై (Palestina) ఇటీవల ఇజ్రాయెల్ (Israel) జరిపిన గగనతల దాడిలో మృతి చెందిన మహిళ సబ్రీన్ అల్ సకానీ గర్భంలో శిశువు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో బిడ్డను సురక్షితంగా బయటకు తీసిన వైద్యులు ఆ శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. తాజాగా, ఆ శిశువు మృతి చెందినట్టు వారి బంధువు ఒకరు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)