Newdelhi, Apr 27: సీబీఎస్‌ఈ (CBSE) టెన్త్, ఇంటర్ బోర్డు (10th, Inter) పరీక్షలను (Exams) ఏటా రెండుసార్లు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని మొదలుపెట్టనున్నట్టు సమాచారం. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే యెచన లేదని తెలుస్తోంది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లపై ప్రభావం లేకుండా ఈ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

PBKS Vs KKR: భారీ స్కోర్ ను ఛేదించిన పంజాబ్, చేజింగ్ లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించిన పంజాబ్ కింగ్స్, సెంచ‌రీతో అద‌రగొట్టిన‌ జానీ బెయిర్‌స్టో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)