CBSE Board Exam Date Sheet 2025: సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షల తేదీలు విడుదల, ఫిబ్రవరి 15 నుంచి ఎగ్జామ్స్, పూర్తి టైం టేబుల్ ఇదుగోండి
సీబీఎస్‌ఈ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్‌ను (CBSE Exams)రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పది, పన్నెండు తరగతి పరీక్షలు (CBSE Board Exam 2025) జరుగుతాయని తెలిపింది. ఇందులో పదవ తరగతి పరీక్సలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు జరగుతాయి.
New Delhi, NOV 20: సీబీఎస్ఈ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్‌ను (CBSE Exams)రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పది, పన్నెండు తరగతి పరీక్షలు (CBSE Board Exam 2025) జరుగుతాయని తెలిపింది. ఇందులో పదవ తరగతి పరీక్సలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు జరగుతాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి మొదలవుతాయి. ఇక పరీక్షల హాల్ టికెట్లను జనవరిలో ఇస్తామని తెలిపింది.
CBSE Board Class 10, 12 Exam to Begin from February 15
CBSE Class 10 & 12 exam will begin from Feb 15, 2025#CBSE_Exam_2025 pic.twitter.com/NFd24Jh45l
— Hemanta Kumar Nath (@hemantakrnath) November 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 20, 2024 10:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

