Naziha Salim Google Doodle: నజీహా సలీం గూగుల్ డూడుల్, గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని తట్టి లేపే విధంగా ఆమె పెయింటింగ్స్, డూడుల్ ద్వారా నివాళి అర్పించిన గూగుల్
పెయింటర్, ప్రొఫెసర్ అండ్ అత్యంత ప్రభావవంతమైన కళాకారులలో ఒకరైన నజీహా సలీమ్‌ను నేడు గూగుల్ డూడుల్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఆమె పెయింటింగ్స్ ఎక్కువగా గ్రామీణ ఇరాకీ మహిళలు, రైతు జీవితాన్ని స్పష్టమైన రంగులతో పెయింటింగ్ ద్వారా వర్ణిస్తుంది.
పెయింటర్, ప్రొఫెసర్ అండ్ అత్యంత ప్రభావవంతమైన కళాకారులలో ఒకరైన నజీహా సలీమ్‌ను నేడు గూగుల్ డూడుల్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఆమె పెయింటింగ్స్ ఎక్కువగా గ్రామీణ ఇరాకీ మహిళలు, రైతు జీవితాన్ని స్పష్టమైన రంగులతో పెయింటింగ్ ద్వారా వర్ణిస్తుంది. టర్కీలోని ఇరాకీ కళాకారుల కుటుంబంలో జన్మించిన నజీహా సలీం తండ్రి చిత్రకారుడు, ఆమె తల్లి ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్స్. గూగుల్ ప్రకారం, ఇరాక్ అత్యంత ప్రభావవంతమైన శిల్పులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడుతున్న జవాద్‌తో సహా ఆమె ముగ్గురు సోదరులు ఆర్ట్స్ లో పనిచేశారు. "చిన్న వయస్సు నుండి ఆమె తన స్వంత పైంటింగ్స్ చేయడంతో ఆనందించింది. పెయింటింగ్ బ్రష్‌ల నుండి ఆమె సృష్టించిన మ్యాజిక్‌ను అక్కడ మీరు చూడవచ్చు. నేటి డూడుల్ ఆర్ట్‌వర్క్ సలీమ్ పెయింటింగ్ స్టైల్‌కు గుర్తుగా ఇంకా కళా ప్రపంచానికి ఆమె చేసిన సుదీర్ఘ సేవలకు నివాళి అర్పిస్తూ గూగుల్ డూడుల్ రూపొందించింది.