Zero Salary, No Weekend Offs: జీతం ఇయ్యం.. సెలవులు ఉండవు. ఆదివారం కూడా పనిచెయ్యాలే.. ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న గుజరాత్ కంపెనీ జాబ్ ఆఫర్

ఆర్ధిక మాంద్యం భయాలు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది నిజమే. అయితే, జీతం ఇయ్యం, సెలవులు ఉండవు. ఆదివారం కూడా ఆఫీసుకు రావాల్సిందే అని కండిషన్స్ పెడితే, ఎవరు ఆ కొలువులో చేరుతారు? అయినా, ఇలా ఏ కంపెనీ అయినా ఇలా ప్రకటన ఇస్తుందా? అనుకుంటున్నారా? నిజమండీ..

Zero Salary, No Weekend Offs (Credits: X)

Newdelhi, Aug 8: ఆర్ధిక మాంద్యం భయాలు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగాలు (Jobs) కోల్పోతున్నారు. ఇది నిజమే. అయితే, జీతం ఇయ్యం, సెలవులు ఉండవు. ఆదివారం కూడా ఆఫీసుకు (Office) రావాల్సిందే అని కండిషన్స్ పెడితే, ఎవరు ఆ కొలువులో చేరుతారు? అయినా, ఏ కంపెనీ అయినా ఇలా ప్రకటన ఇస్తుందా? అనుకుంటున్నారా? నిజమండీ.. గుజరాత్ కు చెందిన బ్యాటరీఓకేటెక్నాలజీస్ అనే కంపెనీ వ్యవస్థాపకుడు శుభమ్ మిశ్రా లింక్డ్ ఇన్ వేదికగా ఇదే ప్రకటన చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ జాబ్ లో చేరడం కంటే సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చని ఒకరు.. బజ్జీల బండి పెట్టుకోవచ్చని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు.

‘నాపై రెజ్లింగ్‌ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్‌ ఫోగాట్‌ గుడ్‌ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement