Viral: చికెన్‌ ముక్కల్లో గన్ పెట్టి అక్రమ రవాణా, ప్యాకింగ్ చూసిన బిత్తరపోయిన ఫ్లోరిడా విమానాశ్రయ అధికారులు

యూఎస్‌లోని ఒక వ్యక్తి చికెన్‌లో గన్‌ని స్టఫ్‌ చేసి చక్కగా ప్యాకింగ్‌ చేసుకుని ఫ్లోరిడాలో లాడర్‌డేల్‌ హాలీవుడ్‌ విమానాశ్రయానికి వచ్చాడు.ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అనుమానంతో తనిఖీ చేయగా చికెన్‌ లోపల గన్‌ని కుక్కి ఉందని తెలిసింది.

Image used for representation purpose only | Photo: PTI

యూఎస్‌లోని ఒక వ్యక్తి చికెన్‌లో గన్‌ని స్టఫ్‌ చేసి చక్కగా ప్యాకింగ్‌ చేసుకుని ఫ్లోరిడాలో లాడర్‌డేల్‌ హాలీవుడ్‌ విమానాశ్రయానికి వచ్చాడు.ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అనుమానంతో తనిఖీ చేయగా చికెన్‌ లోపల గన్‌ని కుక్కి ఉందని తెలిసింది. దీన్ని చూసి ఒక్కసారిగా అధికారులు షాక్‌కి గురయ్యారు.సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement