Viral Video: ఈ కోడి ఊయల ఎలా ఊగుతుందో చేశారా, మధ్యమధ్యలో కిందపడకుండా ఉండేందుకు రెక్కలతో గొలుసుల్ని టచ్ చేస్తూ ఊగిన కోడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మంచుకురిసే ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి దగ్గర... కోడి కోసమే అన్నట్లు చిన్న ఊయల ఉంది. గొలుసులతో ఉన్న ఆ ఉయ్యాలకు మధ్యలో చెక్కపీట లేదు. దానికి బదుుగా కోటి పట్టుకునేందుకు వీలుగా ఉండే పుల్ల ఉంది. ఆ పుల్లపై నిలబడిన కోడి... ఊయలపై అటూ ఇటూ ఊపుతూ తెగ ఆనందపడింది.

Hen swinging on cradle wins hearts on internet

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మంచుకురిసే ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి దగ్గర... కోడి కోసమే అన్నట్లు చిన్న ఊయల ఉంది. గొలుసులతో ఉన్న ఆ ఉయ్యాలకు మధ్యలో చెక్కపీట లేదు. దానికి బదుుగా కోటి పట్టుకునేందుకు వీలుగా ఉండే పుల్ల ఉంది. ఆ పుల్లపై నిలబడిన కోడి... ఊయలపై అటూ ఇటూ ఊపుతూ తెగ ఆనందపడింది. మధ్యమధ్యలో కిందపడకుండా ఉండేందుకు మనం ఎలాగైతే చేతులతో గొలుసుల్ని పట్టుకుంటామో... అలా ఆ కోడిపెట్ట... తన రెక్కలతో గొలుసుల్ని టచ్ చేస్తూ ఊగింది. ట్విట్టర్‌లోమార్చి 27న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 1.07 లక్షల మందికి పైగా చూశారు. దాదాపు 8వేల మంది లైక్ చేశారు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement