Uttar Pradesh: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన 200 బైకులు..వీడియో ఇదిగో
ఉత్తరప్రదేశ్-వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో పార్కింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగగా మంటల్లో 200లకు పైగా బైకులు కాలిపోయాయి. ఆరు ఫైరింజన్లతో మంటలార్పారు ఫైర్ సిబ్బంది.
ఉత్తరప్రదేశ్-వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో పార్కింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగగా మంటల్లో 200లకు పైగా బైకులు కాలిపోయాయి. ఆరు ఫైరింజన్లతో మంటలార్పారు ఫైర్ సిబ్బంది. విశాఖలో ఆర్టీసీ బస్సుపై యాసిడ్ ఎటాక్.. ముగ్గురు మహిళలకు గాయాలు (వీడియో)
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)