Hyderabad: పెళ్లి కార్డులు ఇచ్చేందుకు ముంబైకి హెలికాప్టర్‌లో వెళ్లిన వ్యాపారవేత్త, సోషల్ మీడియాలో వీడియో వైరల్

హైదరాబాద్ వ్యాపారవేత్త మధు యాదవ్ తన సోదరుడి పెళ్లి కార్డులు ఇచ్చేందుకు ముంబైకు హెలికాప్టర్ లో వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. త్వరలో మధు యాదవ్ తమ్ముడి వివాహం జరగనన్న నేపథ్యంలో ముంబైలో ఉన్న బంధువులకు, మిత్రులకు శుభలేఖలు ఇచ్చేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాదు నుంచి ముంబయి వెళ్లారు.

Madhu Yadav (Photo Video Grab)

హైదరాబాద్ వ్యాపారవేత్త మధు యాదవ్ తన సోదరుడి పెళ్లి కార్డులు ఇచ్చేందుకు ముంబైకు హెలికాప్టర్ లో వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. త్వరలో మధు యాదవ్ తమ్ముడి వివాహం జరగనన్న నేపథ్యంలో ముంబైలో ఉన్న బంధువులకు, మిత్రులకు శుభలేఖలు ఇచ్చేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాదు నుంచి ముంబయి వెళ్లారు. అక్కడ బంధుమిత్రులందరికీ పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించారు. ఈ విధంగా తన తమ్ముడిపై ఉన్న ప్రేమాభిమానాలను మధు యాదవ్ ఘనంగా చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement