Hyderabad Viral: నా భార్య నన్ను ఇయ్యరబయ్యర కొడ్తంది.. వెంటనే విడాకులు ఇప్పించండి.. లేకపోతే, చెర్ల దుంకి సచ్చిపోతా.. కొంపల్లిలో ఆందోళనకు దిగిన భర్త (వీడియో వైరల్)

కొంపల్లి జయభేరి పార్క్ చెరువులోకి దిగి ఈ విఫలయత్నానికి తెగబడ్డాడు.

nagesh (Credits: X)

Hyderabad, Apr 19: హైదరాబాద్ (Hyderabad) లోని కొంపల్లికి (Kompally) చెందిన నగేశ్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కొంపల్లి జయభేరి పార్క్ చెరువులోకి (Pond) దిగి ఈ విఫలయత్నానికి తెగబడ్డాడు. స్థానికుల సాయంతో పోలీసులు అతన్ని కాపాడారు. విషయమేంటని ఆరా తీయగా.. ‘నా భార్య నన్ను కొడుతోంది.. నా పిల్లల దగ్గరకు నన్ను రానివ్వడం లేదు, నాకు విడాకులు ఇప్పించండి, లేదంటే సచ్చిపోతా’ అంటూ ఆందోళన చేశాడు. దీంతో ఏం చేయాలో తోచని స్థితి నెలకొంది.చివరకు సర్దిచెప్పిన పోలీసులు బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Lok Sabha Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రారంభమైన లోక్‌ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 16 కోట్ల మంది.. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)