Hyderabad Rains: షాకింగ్ వీడియో.. వరదల్లో బైక్‌తో సహా కొట్టుకుపోతున్న యువకుడు, వెంటనే స్పందించి కాపాడిన రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు
జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఈరోజు సాయంత్రం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన పైనుంచి వరద నీరు పారుతున సందర్భంలో బైక్ పై వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక యువకుడు వరదకు కొట్టుకుపోతున్నప్పుడు వెంటనే స్పందించి రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు యువకుణ్ణి కాపాడారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసాయి. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఈరోజు సాయంత్రం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన పైనుంచి వరద నీరు పారుతున సందర్భంలో బైక్ పై వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక యువకుడు వరదకు కొట్టుకుపోతున్నప్పుడు వెంటనే స్పందించి రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు యువకుణ్ణి కాపాడారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)