Screw in Sandwich: శాండ్‌ విచ్‌ లో ఇనుప స్క్రూ. ఇండిగో విమానంలో ప్యాసెంజర్ కు వింత అనుభవం.. తామేం చేయలేమన్న ఇండిగో

విమానం దిగాక తాను ఈ విషయాన్ని గుర్తించానని, ఇదే విషయాన్ని ఎయిర్‌ లైన్స్ దృష్టికి తీసుకెళ్తే, ప్రయాణం ముగిసింది కాబట్టి.. ఇప్పుడు ఫిర్యాదు చేసే హక్కు లేదని ఎయిర్‌లైన్స్ తనతో అన్నట్టు వెల్లడించాడు.

Screw in Sandwich (Credits: X)

Chennai, Feb 14: ఇండిగో (Indigo) విమానంలో (Plane) తనకు ఇచ్చిన ఓ శాండ్‌ విచ్‌ (Sandwich) లో ఇనుప స్క్రూ (Screw) కనిపించిందని ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. విమానం దిగాక తాను ఈ విషయాన్ని గుర్తించానని, ఇదే విషయాన్ని ఎయిర్‌ లైన్స్ దృష్టికి తీసుకెళ్తే, ప్రయాణం ముగిసింది కాబట్టి.. ఇప్పుడు ఫిర్యాదు చేసే హక్కు లేదని ఎయిర్‌లైన్స్ తనతో  అన్నట్టు వెల్లడించాడు. ఈ నెల 1న ఆ ప్యాసెంజర్ బెంగళూరు నుంచి చెన్నై వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

Happy Valentine's Day 2024 Wishes In Telugu: నేడే ప్రేమికుల దినోత్సవం. మీ భాగస్వామి లేదా లవర్ కి శుభాకాంక్షలు చెప్పేందుకు అద్భుతమైన కోట్స్ ను లేటెస్ట్ లీ స్పెషల్ గా మీకోసం తీసుకొచ్చింది. మీ లవర్‌ కి ఈ మెసేజెస్ ద్వారా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి!!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)