IT Raids in Kukatpally: బీఆర్‌కే న్యూస్ చానల్ అధినేత బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు.. సోదాల్లో పాల్గొన్న 8 మంది అధికారులు (వీడియో)
హైదరాబాద్ లోని కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్ అపార్టమెంట్ లో అధికారులు ఐటీ సోదాలు చేస్తున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి వ్యాపారవేత్త బొల్లా రామకృష్ణ చౌదరి నివాసంలో తనిఖీలు చేపట్టారు.
Hyderabad, Sep 24: హైదరాబాద్ (Hyderabad) లోని కూకట్ పల్లి (Kukatpally) రెయిన్ బో విస్టాస్ అపార్టమెంట్ లో అధికారులు ఐటీ సోదాలు చేస్తున్నారు. ఈ అపార్టమెంట్ లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త, బీఆర్‌కే న్యూస్ చానల్ అధినేత బొల్లా రామకృష్ణ చౌదరి ఇంట్లో ఉదయం ఐదున్నర గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. సోదాల్లో దాదాపు 8 మంది అధికారులు పాల్గొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)