Viral Video: పెంపుడు కుక్కకి ఘనంగా సీమంతం, వేడుకకు 50 మందికి పైగా హాజరు, సోషల్ మీడియాలో డాగ్ సీమంతం వీడియో వైరల్

రాష్ట్రంలో కురకనహళ్లికి చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించింది.

Karnataka Family throws baby shower for pet dog (Photo/X/Telugu Scribe)

సాధారణంగా మహిళలు గర్భవతులైత కుటుంబ సభ్యులు సీమంతం వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతుంటారు.అయితే కర్ణాటకలో తమ పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో కురకనహళ్లికి చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు 50 మందికి పైగా హాజరయ్యారు.కాళ్లకు పసుపు పూసి గాజులు వేసి తలపై పూలు, పండ్లు పెట్టి కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. గర్భిణీలకు ఎలా సీమంతం కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అచ్చం అలానే ఈ కుక్కకి కూడా సీమంతం చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు