Kerala Temples bans use of Arali flowers: దేవాలయాల్లో గన్నేరు పూల వాడకంపై నిషేధం.. కేరళలోని రెండు ప్రధాన దేవస్థానం బోర్డులు నిర్ణయం.. ఎందుకంటే?
కేరళలోని దేవాలయాల్లో గన్నేరు పూలను వాడటం మానేయాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ), మలబార్ దేవస్థానం బోర్డు (ఎండీబీ) నిర్ణయించాయి.
Newdelhi, May 10: కేరళలోని (Kerala) దేవాలయాల్లో (Temples) గన్నేరు పూలను (Arali Flowers) వాడటం మానేయాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ), మలబార్ దేవస్థానం బోర్డు (ఎండీబీ) నిర్ణయించాయి. ఈ పువ్వులు విషపూరితమైనవనే ఆందోళన పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేరళలోని అత్యధిక దేవాలయాలు ఈ రెండు బోర్డు పరిధిలోనే ఉన్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)