CR Rao Passes Away: ప్ర‌ఖ్యాత గ‌ణిత‌ శాస్త్ర‌వేత్త సీఆర్ రావు క‌న్నుమూత‌

ఆయ‌న వ‌య‌సు102 ఏళ్లు.

Credits: X

Newdelhi, Aug 23: భార‌త్‌కు చెందిన‌ అమెరికా గ‌ణిత శాస్త్ర‌వేత్త క‌ల్యంపుడి రాధాకృష్ణ రావు (CR Rao) క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు102 ఏళ్లు. ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాత సంఖ్యాశాస్త్ర‌వేత్త‌గా ఆయ‌నకు గుర్తింపు ఉన్న‌ది. స్టాటిస్‌ టిక్స్ (Statistics) రంగంలో నోబెల్ బ‌హుమ‌తిగా (Nobel Prize) కీర్తించ‌బ‌డే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయ‌న గెలుచుకున్నారు. ఈ ఏడాదే ఆయ‌న‌కు ఆ అవార్డును ప్ర‌దానం చేశారు. ఆధునిక గ‌ణిత శాస్త్రంలో సీఆర్ రావును ప్రావీణ్యుడిగా గుర్తిస్తారు. మ‌ల్టీవేరియేట్ విశ్లేష‌ణ‌, శాంపిల్ స‌ర్వే థియరీ, బ‌యోమెట్రి లాంటి అంశాల్లో ఆయ‌న ప‌నిచేశారు.

Gun Misfire in Hyderabad: తుపాకీ మిస్‌ ఫైర్.. హెడ్‌ కానిస్టేబుల్ మృతి.. హైదరాబాద్‌ లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌ లో ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)