Leopard in Malegaon: బుడ్డోడు మొబైల్ గేమ్ ఆడుతుండగా ఇంట్లోకి వచ్చిన చిరుత పులి, ఆ పిల్లోడు భయపడకుండా ఏం చేశాడంటే..
మహారాష్ట్ర - మాలెగావ్‌కి చెందిన 12 ఏళ్ల బాలుడు మోహిత్ గదిలోని డోర్ వద్ద కూర్చుని మొబైల్ గేమ్ ఆడుతున్న సమయంలో ఇంట్లోకి చిరుతపులి వస్తుండటాన్ని గమనించి చాకచక్యంగా వ్యవహరించాడు.అది గదిలోకి రాగానే తాను బయటకు వెళ్లి తలుపు వేశాడు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇంట్లోకి వచ్చిన చిరుతపులి..చాకచక్యంగా తప్పించుకున్న బుడ్డోడు. మహారాష్ట్ర - మాలెగావ్‌కి చెందిన 12 ఏళ్ల బాలుడు మోహిత్ గదిలోని డోర్ వద్ద కూర్చుని మొబైల్ గేమ్ ఆడుతున్న సమయంలో ఇంట్లోకి చిరుతపులి వస్తుండటాన్ని గమనించి చాకచక్యంగా వ్యవహరించాడు.అది గదిలోకి రాగానే తాను బయటకు వెళ్లి తలుపు వేశాడు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)