Leopards in Nizamabad: నిజామాబాద్‌ లో చిరుతల సంచారం.. పలు గ్రామాల్లో టెన్షన్‌.. టెన్షన్.. వైరల్ వీడియోలు

నిజామాబాద్ జిల్లాలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. గున్నారం మండలం మల్కాపూర్ లో తెల్లవారుజామున 4 గంటలకు గ్రామంలోని రైతులకు చిరుత పులి కనబడింది.

Leopard (Credits: Pixabay)

Nizamabad, Sep 13: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. గున్నారం మండలం మల్కాపూర్ లో తెల్లవారుజామున 4 గంటలకు గ్రామంలోని రైతులకు చిరుత పులి (Leopards) కనబడింది. మల్కాపూర్ లో కొత్త వెంచర్‌ లో ఈ చిరుతను చూసినట్టు పలువురు చెప్తున్నారు. చిరుతలు సంచరిస్తున్నాయని ప్రచారం జోరందుకోవడం, సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

తనపై హత్యాయత్నం జరిగింది, దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..వీడియో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement