Couple Romance on Scooty: రద్దీ రోడ్డు మీద స్కూటీపైనే ఫుల్ రొమాన్స్, వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్, ఆ జంట కోసం వెతుకున్న యూపీ పోలీసులు

యూపీలోని ల‌క్నోలో ఓ జంట స్కూటీ పైనే ఫుల్ రొమాన్స్ ఎంజాయ్ చేసింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. న‌గ‌రంలోని హ‌జ్ర‌త్‌గంజ్ ఏరియాలో ఆ జంట టూవీల‌ర్‌పై వెళ్తూ ముద్దుల్లో తేలిపోయారు. బైక్ వెనుక నుంచి వ‌స్తున్న మ‌రో వాహ‌నంలో ఉన్న వ్య‌క్తులు ఆ వీడియో తీశారు.

Couple Romance on Scooty (Photo-Video Grab)

యూపీలోని ల‌క్నోలో ఓ జంట స్కూటీ పైనే ఫుల్ రొమాన్స్ ఎంజాయ్ చేసింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. న‌గ‌రంలోని హ‌జ్ర‌త్‌గంజ్ ఏరియాలో ఆ జంట టూవీల‌ర్‌పై వెళ్తూ ముద్దుల్లో తేలిపోయారు. బైక్ వెనుక నుంచి వ‌స్తున్న మ‌రో వాహ‌నంలో ఉన్న వ్య‌క్తులు ఆ వీడియో తీశారు. సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ కావ‌డంతో.. పోలీసులు ఆ జంట కోసం వెతుకుతున్నారు. బైక్‌పై రొమాన్స్ వీడియో న‌గ‌రంలో హ‌జ్ర‌త్‌గంజ్ ఏరియాదే అని ల‌క్నో సెంట్ర‌ల్ జోన్ పోలీసులు అప‌ర్ణా ర‌జ‌త్ కౌశిక్ తెలిపారు. జంట‌ను ప‌ట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. సీసీటీవీ ఫూటేజ్‌ద్వారా వారి కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement