Maharashtra: క్షణం ఆలస్యం అయి ఉంటే పిల్లాడు ప్రాణం గాలిలో.. సమయస్ఫూర్తితో పిల్లవాడి ప్రాణంతో పాటు తన ప్రాణాన్ని కాపాడుకున్న రైల్వే గార్డు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
ఇంతలో ఎదురుగా రైలు వస్తోంది. తల్లి తన పిల్లవాడిని కాపాడాలంటూ కేకలు వేస్తోంది. ఆ బాలుడు కూడా పట్టాల మీద నుంచి పైకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇంతలో రైలు జెండా ఊపే గార్డు ఆఘమేఘాల మీద పట్టాల మీద పరిగెత్తుతూ ఆ పిల్లవాడిని కాపాడాడు. అదే సమయంలో తన చాలా సమయస్ఫూర్తితో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు చూసేయండి.
Here's Central Railway Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)