Viral Video: వీడియో ఇదిగో, బస్సులో తనను వేధించాడనే ఆరోపణతో తాగిన వ్యక్తిని 25 సార్లు చెంపదెబ్బలు కొట్టిన యువతి, పూణేలో ఘటన

అయితే యువకుడు క్షమాపణలు కోరుతూ తన తప్పును అంగీకరిస్తున్నాడు.

woman slapped drunk man 25 times for allegedly harassing in bus (Photo-RTV)

ఓ మహిళ బస్సులో మద్యం మత్తులో ఉన్న యువకుడిని కొడుతున్నట్లు చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతి పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తున్నారు. బస్సులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన యువతిని అనుచితంగా తాకేందుకు ప్రయత్నించిన యువకుడిపై మహిళ వరుసగా 26 సార్లు చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అయితే యువకుడు క్షమాపణలు కోరుతూ తన తప్పును అంగీకరిస్తున్నాడు. ఈ సమయంలో, బస్సులో కూర్చున్న ఇతర ప్రయాణికులు మూగ ప్రేక్షకులుగా ఉండిపోయారు. కొంత సమయం తరువాత, బస్సు కండక్టర్ జోక్యం చేసుకుని, యువకుడిని పోలీసులకు అప్పగించడానికి బస్సును సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని మహిళ డిమాండ్ చేసింది. దారుణం, న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తిని 41 సెకండ్లలో 31 సార్లు చెంపల మీద కొట్టిన పోలీస్ అధికారి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

woman slapped drunk man 25 times for allegedly harassing in bus

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif