Incredible Video: నమ్మశక్యం కాని వీడియో, పాలపొంగులా జలపాతం, దాని పేరేమిటో మీరు ఎవరైనా గెస్ చేయగలరా అంటూ మేఘాలయ సీఎం ప్రశ్న
మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా జైంతియా హిల్స్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ఓ అద్భత దృశ్యం అతని కంటపడింది. వెంటనే దాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలోపంచుకున్నాడు. జైంతియా హిల్స్ వెళ్తుండగా అద్భుతమైన వాటర్ ఫాల్‌ను చిత్రీకరించాను.
మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా జైంతియా హిల్స్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ఓ అద్భత దృశ్యం అతని కంటపడింది. వెంటనే దాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలోపంచుకున్నాడు. జైంతియా హిల్స్ వెళ్తుండగా అద్భుతమైన వాటర్ ఫాల్‌ను చిత్రీకరించాను. ఈ జలపాతం పేరేమిటో మీరు ఎవరైనా గెస్ చేయగలరా? అని ప్రశ్నించారు సంగ్మా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ జలపాతం పేరును ఫీ ఫీ వాటర్ ఫాల్ అంటూ సంగ్మానే చెప్పారు. మేఘాలయలోని వెస్ట్ జైంతియా హిల్స్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)