Chain Snatching in Coimbatore: కోయింబత్తూర్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. కారులో ఉండగానే మహిళ గొలుసు.. వైరల్ వీడియో ఇదిగో
రోడ్డు మీద వెళ్తున్న కోసల్య అనే మహిళ గొలుసును కారులో వచ్చిన దుండగులు లాక్కొని పరారయ్యారు. మహిళ కిందపడి కారుతో కొంత దూరం ఈడ్చుకుపోవడం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
Coimbatore, May 16: తమిళనాడులోని (Tamil Nadu) కోయింబత్తూర్ (Coimbatore) లో గొలుసు దొంగలు (Chain Snatcher) రెచ్చిపోయారు. రోడ్డు మీద వెళ్తున్న కోసల్య అనే మహిళ గొలుసును కారులో వచ్చిన దుండగులు లాక్కొని పరారయ్యారు. మహిళ కిందపడి కారుతో కొంత దూరం ఈడ్చుకుపోవడం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)