Madhya Pradesh: నదిలో ఆవులను తోసిన దుర్మార్గులు, 20 ఆవులు మృతి,నలుగురిపై కేసు, నెటిజన్లు తీవ్ర మండిపాటు

కొందరు వ్యక్తులు 50కి పైగా ఆవులను నదిలోకి తోసేయగా ఈ ఘటనలో 20 ఆవులు మృతిచెందాయి. ఈ దారుణ సంఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. బామ్‌హోర్‌ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు సుమారు 50కి పైగా ఆవులను ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సాత్నా నదిలోకి తోసేశారు.

Miscreants Spotted Throwing Cows In Swollen River, 20 cows dead

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు 50కి పైగా ఆవులను నదిలోకి తోసేయగా ఈ ఘటనలో 20 ఆవులు మృతిచెందాయి. ఈ దారుణ సంఘటనలో నలుగురిపై కేసు నమోదైంది.

బామ్‌హోర్‌ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు సుమారు 50కి పైగా ఆవులను ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సాత్నా నదిలోకి తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం నదిలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.  భారీ వరదలకు బ్రిడ్జి ఎలా కుప్పకూలిందో లైవ్ వీడియోలో చూడండి, గుజరాత్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు, ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న నదులు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)