PIB Fact Check: పాన్ కార్డు ఉన్న మహిళల ఖాతాల్లో మోదీ ప్రభుత్వం రూ.లక్ష జమ న్యూస్ వైరల్, ఈ వార్తలో నిజం లేదని తెలిపిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫేక్ న్యూస్, తప్పుడు వాదనలతో నిండిపోయింది. పాన్ కార్డులున్న మహిళల ఖాతాల్లో మోదీ ప్రభుత్వం రూ.లక్ష జమ చేయబోతోందన్న సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానెల్ ‘యోజ్నా 4యు’ వీడియోలో పేర్కొంది

PIB

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫేక్ న్యూస్, తప్పుడు వాదనలతో నిండిపోయింది. పాన్ కార్డులున్న మహిళల ఖాతాల్లో మోదీ ప్రభుత్వం రూ.లక్ష జమ చేయబోతోందన్న సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానెల్ ‘యోజ్నా 4యు’ వీడియోలో పేర్కొంది. వైరల్ పోస్ట్ వెనుక ఉన్న నిజాన్ని ఎండగడుతూ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదని పేర్కొంది.ఈ వార్తలు ఫేక్, వినియోగదారులు అలాంటి సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Here's PIB Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Advertisement
Share Now
Advertisement