Viral Video: హల్దీ వేడుకకు అతిథిగా వచ్చిన కోతి.. అమ్మాయి ప్లేట్ నుండి లడ్డూను ఎత్తుకుపోగా వైరల్‌గా మారిన వీడియో, మీరు చూసేయండి
ఓ హల్దీ వేడుకకు అతిథిగా వచ్చింది కోతి( Viral Video). అందరూ చూస్తుండగానే ప్లేట్ నుండి లడ్డూను ఎత్తుకుపోగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ హల్దీ వేడుకకు అతిథిగా వచ్చింది కోతి( Viral Video). అందరూ చూస్తుండగానే ప్లేట్ నుండి లడ్డూను ఎత్తుకుపోగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హల్దీ వేడుక సందర్భంగా వధూవరులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా కూర్చున్నారు.
సంగీతం వినిపిస్తుండగా అందరూ ఆనందంలో మునిగిపోయారు(Trending video). ఈ సమయంలో ఓ మహిళ చేతిలో పండ్ల ప్లేట్ తో రాగా కోతి అనుకోని అతిథిగా అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఆ ప్లేట్ నుండి లడ్డూను తీసుకుని పారిపోయింది. దీంతో అక్కడున్న వారు నవ్వు ఆపుకోలేకపోయారు.
షాకింగ్ వీడియో ఇదిగో, మురికి కాలువలో కూరగాయలు కడిగిన వ్యాపారి, మండిపడుతున్న నెటిజన్లు
కోతి అతిథి ప్లేట్ నుండి లడ్డూ కొట్టేసిన దృశ్యాన్ని చూసి అందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ ఫన్నీ వీడియోను X లో చేయగా ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Monkey Crashes Haldi Ceremony, Steals Laddu from Girl’s Plate!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)