Viral Video: వీడియ ఇదిగో, హరే రామ హరే కృష్ణ స్మరణ శ్రద్ధగా వింటున్న కోతి, తన్మయత్వంలో ఊగిపోతూ మహిళను హత్తుకోవడం చూసి..
హరే కృష్ణ స్మరణకు ఓ కోతి తన్మయంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల బద్రీనాథ్ దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ ఒక హోటల్లో భోజనానికి వెళ్లగా కోతి వారిని వెంబడించింది.
హరే రామ.. హరే కృష్ణ స్మరణకు ఓ కోతి తన్మయంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల బద్రీనాథ్ దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ ఒక హోటల్లో భోజనానికి వెళ్లగా కోతి వారిని వెంబడించింది. అది టేబుల్ ఎక్కి వారి పక్కనే కూర్చోవడంతో పక్కనే ఉన్న మహిళ, ఇతరులు హరే రామ.. హరే కృష్ణ స్మరణ ఆరంభించారు. దీంతో కోతి తన్మయత్వంలో ఊగిపోతూ మహిళను హత్తుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)