Monsoon 2023: ఫన్నీ వీడియో, రుతుపవనాలు రాకతో డ్యాన్స్ వేస్తున్న యువకులు, ఎండలకు బైబై అంటూ చిందులు
నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. కాగా రేపు రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. అనుకున్న దానికంటే ముందుగానే ఇవాళ రుతుపవనాలు కేరళను తాకాయి
Monsoon 2023 Hits India: నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. కాగా రేపు రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. అనుకున్న దానికంటే ముందుగానే ఇవాళ రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాల రాక ప్రభావంతో.. రానున్న 48 గంటల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలుపడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల రాకతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)