Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా, గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌(Morne Morkel)ను నియ‌మించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ద్రువీక‌రించారు. సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌.. గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రిగిన స‌మ‌యంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.

Morne Morkel (Photo credit: Instagram @mornemorkel65)

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌(Morne Morkel)ను నియ‌మించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ద్రువీక‌రించారు. సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌.. గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రిగిన స‌మ‌యంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు. గ‌తంలో అత‌ను ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జ‌ట్ల త‌ర‌పున అత‌ను ప్రాతినిధ్యం వ‌హించాడు. కొత్త చీఫ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో.. మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి మోర్కెల్‌ కొత్త బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్ అవుట్, కెప్టెన్లు ఎవరెవరంటే..

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now