Mumbai Shocker: రైల్వే ప్లాట్‌ఫామ్ మీద అజాగ్రత్తగా ఉండటం వల్ల నిండు ప్రాణం బలి, వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటు కావడం ఖాయం..

రైల్వే ప్లాట్‌ఫామ్ మీద అజాగ్రత్తగా ఉండటం వల్ల నిండు ప్రాణాలు బలి. ముంబై - మలాడ్ రైల్వే స్టేషన్లో రైలు రాకను గమనించకుండా మయాంక్ అనిల్ (17) అనే యువకుడు చేతులు కడగటానికి వెళ్లగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

(Photo-Video grab)

రైల్వే ప్లాట్‌ఫామ్ మీద అజాగ్రత్తగా ఉండటం వల్ల నిండు ప్రాణాలు బలి. ముంబై - మలాడ్ రైల్వే స్టేషన్లో రైలు రాకను గమనించకుండా మయాంక్ అనిల్ (17) అనే యువకుడు చేతులు కడగటానికి వెళ్లగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతచెందాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement