Muslim Family Harassed with Colors: రంగులు పూసి ముస్లిం కుటుంబానికి వేధింపులు.. నలుగురి అరెస్ట్.. (వీడియో వైరల్‌)

బైక్‌ పై వెళ్తున్న ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రంగు నీళ్లు పోశారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూసి వేధించారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు.

Muslim Family Harassed with Colors (Credits: X)

Lucknow, Mar 24: బైక్‌ పై (Bike) వెళ్తున్న ముస్లిం కుటుంబంపై (Muslim Family) కొందరు వ్యక్తులు రంగు నీళ్లు (Color Water) పోశారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూసి వేధించారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఘటనలో పాల్గొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Delhi CM Arvind Kejriwal: జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈడీ కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement