Blue Pea Dosa: వెరైటీ ఫుడ్ కాంబినేషన్.. ఇంటర్ నెట్ లో వైరలవుతున్న బ్లూ దోశ (వీడియో)
ఫుడ్ ఎక్స్ పరిమెంట్స్ తో వెరైటీ కాంబినేషన్‌లను వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా బ్లూ పీ దోశ (Blue Pea Dosa) ఇంటర్ నెట్ లో తెగ వైరలవుతోంది. దోశ పిండిలో శంఖుపుష్పం పొడిని కలపడం ద్వారా తయారైన ఈ బ్లూ దోశ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.
Newdelhi, Nov 14: ఫుడ్ ఎక్స్ పరిమెంట్స్ తో వెరైటీ కాంబినేషన్ లను వైరల్ (Viral) చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా బ్లూ పీ దోశ (Blue Pea Dosa) ఇంటర్ నెట్ లో తెగ వైరలవుతోంది. దోశ పిండిలో శంఖుపుష్పం పొడిని కలపడం ద్వారా తయారైన ఈ బ్లూ దోశ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. జ్యోతీజ్ కిచెన్ అనే ఇన్ స్టాగ్రాం ఖాతాలో ఈ రీల్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్ లో ఓ వ్యక్తి కొన్ని పూలను మరిగించగా కొద్దిసేపటకి ఆ నీరు బ్లూ కలర్ లోకి మారడం చూడొచ్చు. ఆపై దీన్ని ఓ బౌల్ లోకి తీసుకుని దోశ పిండిని కలుపుతారు. ఇక పెనంపై ఈ పిండిని వేసి బ్లూ దోశలను తయారుచేయడం కనిపిస్తుంది. ఆపై వేడి వేడి దోవను వివిధ రకాల చట్నీలతో సిద్ధం చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IBM Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ఐబిఎం, ఏ దేశంలో ఉద్యోగులు ప్రభావితమవుతారంటే..
Super Blue Moon: నేడు రాఖీ పౌర్ణమి.. మీ సోదరుడే కాదు నేడు ఆకాశంలో అతిపెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా ఆ చందమామ కూడా మెరిసిపోతూ కనువిందు చేయనున్నాడు.. కారణం నేడు సూపర్ బ్లూ మూన్.. ఏమిటా సంగతి?
Health Tips: ఈ పండ్లతో ఇన్ఫెక్షన్లకు చెక్, వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే, అస్సలు మిస్ కాకండి
Microsoft Windows Crash: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్‌తో స్తంభించిన సేవలు, బ్యాంకింగ్,విమానయానంలో తీవ్ర ఇబ్బందులు
Advertisement
Advertisement
Advertisement