Nuro Layoffs: ఆగని కోతల కాలం.. 30 శాతం వర్క్ ఫోర్స్ ను కట్ చేయనున్న రోబో స్టార్టప్ నూరో
ఈ జాబితాలో అటానమస్ డెలివరీ రోబో స్టార్టప్ నూరో కూడా చేరింది. వ్యవస్థీకృత మార్పుచేర్పుల్లో భాగంగా తమ కంపెనీలో 30 శాతం వర్క్ ఫోర్స్ ను కట్ చేయనున్నట్టు నూరో ప్రకటించింది.
Newdelhi, May 13: ఆర్ధిక మాంద్యం భయాల నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల కోతను ఇప్పటికే మొదలెట్టాయి. ఈ జాబితాలో అటానమస్ డెలివరీ రోబో స్టార్టప్ (Autonomous Delivery Robot Startup) నూరో (Nuro) కూడా చేరింది. వ్యవస్థీకృత (Restructuring) మార్పుచేర్పుల్లో భాగంగా తమ కంపెనీలో 30 శాతం వర్క్ ఫోర్స్ (Workforce) ను కట్ చేయనున్నట్టు నూరో ప్రకటించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)