Bill Gates-Dolly Chaiwala: ఫేమస్ నాగ్ పూర్ డాలీ చాయ్ వాలాతో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సందడి (వీడియోతో)
ఇండియా పర్యటనలో భాగంగా ఫేమస్ నాగ్ పూర్ డాలీ చాయ్ వాలాని ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ కలిసి సందడి చేశారు. టీ తాగి కాసేపు కులాసాగా గడిపారు.
Newdelhi, Feb 29: ఇండియా పర్యటనలో భాగంగా ఫేమస్ నాగ్ పూర్ డాలీ చాయ్ వాలా(Dolly Chaiwala)ని ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ (Bill Gates) కలిసి సందడి చేశారు. టీ తాగి కాసేపు కులాసాగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక, హైదరాబాద్ లోని ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్(ఐడీసీ)ని కూడా ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన పలువురు ఇంజినీర్లు, మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)