One Rupee Marriage: ఒక్క రూపాయికే పెండ్లి.. దివ్యాంగులకు వివాహాలు చేస్తున్న రూపాయి ఫౌండేషన్‌.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే

ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తారు. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే. అనాథలు, దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్‌ నిర్వాహకులు నాగమల్ల అనిల్‌ కుమార్‌, అరుణ ఇటీవల ‘రూపాయి ఫౌండేషన్‌’ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు.

Credits: Google

Hyderabad, Mar 3: ఒక్క రూపాయితో (Rupee) రిజిస్ట్రేషన్‌ (Registration) చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తారు. ఎక్కడో కాదు మన హైదరాబాద్ (Hyderabad) లోనే.  అనాథలు, దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్‌ నిర్వాహకులు నాగమల్ల అనిల్‌ కుమార్‌, అరుణ ఇటీవల ‘రూపాయి ఫౌండేషన్‌’ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు. రూపాయితో తమ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే దివ్యాంగ జంటకు ఉచితంగా పెండ్లి చేస్తామని చెప్తున్నారు. ఆదివారం ఓ జంటను ఒక్కటి చేయనున్నారు కూడా! ఇలాంటి వివాహాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు తమవంతుగా ఒక్క రూపాయి (9246576070 గూగుల్‌ పే) విరాళంగా ఇవ్వాలని అనిల్‌ విజ్ఞప్తి చేశారు.

Elephants Last Rituals: మనుషుల్లాగే చనిపోయిన బిడ్డకు ఏనుగులు అంత్యక్రియలు చేస్తాయి.. మరణించిన పిల్ల ఏనుగు ముందు గట్టిగా ఏడుస్తాయ్‌.. గొయ్యి తీసి పూడ్చి, తర్వాత నీటిలో స్నానాలు చేస్తాయ్‌.. తాజా అధ్యయనంలో వెల్లడి

Credits: Facebook/File

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement