Gujarat Rains: వీడియో ఇదిగో, నడుములోతు నీటిలో ఫుడ్ డెలివరీ చేస్తున్న బాయ్స్, గుజరాత్ వరదల్లోనూ ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్యూటీపై సర్వత్రా ప్రశంసలు

ఈ వరదల్లో బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని, డెలివరీ బాయ్స్ వల్ల ఎంతో మేలు కలుగుతోందని అక్కడి ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వారికి ఇన్సెంటివ్స్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Online deliveries in deep water after heavy rains Lashes Gujarat Watch Video

అహ్మదాబాద్ (గుజరాత్)లో కుండపోత వర్షాలు, వరదలోనూ ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్యూటీ చేస్తున్నారు. నడుములోతు నీళ్లలోనూ ఇంటింటికీ తిరుగుతూ ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ వరదల్లో బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని, డెలివరీ బాయ్స్ వల్ల ఎంతో మేలు కలుగుతోందని అక్కడి ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వారికి ఇన్సెంటివ్స్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.  గుజరాత్ తీరం వైపు దూసుకొస్తున్న సైక్లోన్, తుఫానుగా బలపడితే అస్నా తుఫానుగా నామకరణం

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement