Asaduddin Owaisi: ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి.. 2014 తర్వాత నాలుగోసారన్న హైదరాబాద్ ఎంపీ.. వీడియో షేర్..
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని ఆయన నివాసంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న సాయంత్రం ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు వీడియో తీసిన ఒవైసీ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Hyderabad, Feb 20: ఎంఐఎం (MIM) చీఫ్, హైదరాబాద్ ఎంపీ (Hyderabad MP) అసదుద్దీన్ ఒవైసీకి (Asaduddin Owaisi) చెందిన ఢిల్లీలోని ఆయన నివాసంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న సాయంత్రం ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు వీడియో తీసిన ఒవైసీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, 2014 తర్వాత ఇలాంటి దాడి జరగడం ఇది నాలుగోసారి పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)