Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌, మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో భారత్‌కు మరో పతకం, కాంస్యం సాధించిన సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడీ

మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్‌ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు. ఒకే ఒలింపిక్స్‌ సీజన్‌లో రెండు పతకాలతో మనుబాకర్‌ రికార్డు సొంతం చేసుకున్నారు.

Shooters Manu Bhaker and Sarabjot Singh win Bronze medal in 10m Air Pistol Mixed team event

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్‌ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు. ఒకే ఒలింపిక్స్‌ సీజన్‌లో రెండు పతకాలతో మనుబాకర్‌ రికార్డు సొంతం చేసుకున్నారు.  పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం, మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో కాంస్యం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)