Rahul Gandhi on Vinesh Phogat Disqualification: దేశం మొత్తం మీ వెంటే ఉంది వినేశ్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇదిగో, నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావంటూ విషెస్

ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన భారత్‌కు గర్వకారణమైన వినేష్ ఫోగట్ సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం దురదృష్టకరం.ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం గట్టిగా సవాలు చేస్తుందని, దేశ పుత్రికకు న్యాయం చేస్తుందని మేము పూర్తి ఆశిస్తున్నాము

Rahul Gandhi on Vinesh Phogat Disqualified

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది.ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన భారత్‌కు గర్వకారణమైన వినేష్ ఫోగట్ సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం దురదృష్టకరం.

ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం గట్టిగా సవాలు చేస్తుందని, దేశ పుత్రికకు న్యాయం చేస్తుందని మేము పూర్తి ఆశిస్తున్నాము.వినేష్ గుండె పోగొట్టుకునేవారు కాదు, ఆమె మరింత బలంగా రంగంలోకి దిగుతుందని మేము విశ్వసిస్తున్నాము. నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావు వినేష్. నేటికీ దేశం మొత్తం మీ వెంటే నిలుస్తోంది.  పార్లమెంట్‌లో వినేశ్ ఫోగట్ అనర్హత వేటు ప్రకంపనలు, ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టిన ఎంపీలు, వీడియో ఇదిగో..

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement