Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకం, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పసిడి సాధించిన నితీష్ కుమార్
పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.
పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం 9 పతకాలు లభించాయి. పారా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 ఈవెంట్ ఫైనల్లో నితేష్ కుమార్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌తో తలపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొనగా, చివరకు నితీష్ కుమార్ 21-14, 18-21, 23-21 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించాడు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం, పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో రజత పతకం సాధించిన యోగేష్ కథునియా
Here's News
Tags
India at Paris Paralympics 2024
Paralympic Games 2024
Paralympics
Paralympics 2024
Paralympics 2024 India
Paralympics 2024 Schedule
Paralympics 2024 Schedule and Results
Paralympics India
Paris Paralympic Games
Paris Paralympic Games 2024
Paris Paralympics 2024
Yogesh Kathuniya
పారాలింపిక్ క్రీడలు
పారిస్ 2024
పారాలింపిక్స్
పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024
పారిస్ పారాలింపిక్స్ 2024
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement