PM Modi’s DP National Flag: ‘హర్ ఘర్ తిరంగా’లో భాగం కండి.. మీ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోండి.. జాతి జనులకు ప్రధాని మోదీ పిలుపు
స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా ను గుర్తిండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు.
Newdelhi, Aug 9: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సమీపిస్తున్న నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా ను గుర్తిండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జాతి జనులకు పిలుపునిచ్చారు. "నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను https://harghartiranga.com లో షేర్ చేయండి" అని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు తమ డీపీలను మువ్వన్నెల జెండాగా మార్చుకుంటున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)