Vanuatu Earthquake: భూకంపం వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, వనాటు తీరంలో వచ్చిన భూకంపానికి కార్లు ఎలా ఊగుతున్నాయంటే..

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, మంగళవారం వనాటు రాజధాని పోర్ట్ విలాలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.

Vanuatu Earthquake (photo-Video Grab)

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, మంగళవారం వనాటు రాజధాని పోర్ట్ విలాలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్లు) లోతులో సంభవించింది. భూకంపం దెబ్బకి భవనాలు వణికిపోయాయి.

వనాటు తీరంలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం, విదేశీ రాయబార కార్యాలయ ఆఫీసు ఎలా వణికిందో వీడియోలో చూడండి

Vanuatu Earthquake Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement