Prabhas Spoke in Japanese: వీడియో ఇదిగో, జపనీస్‌లో మాట్లాడిన డార్లింగ్ ప్రభాస్, షూటింగ్లో నా కాలు బెణికింది అందుకే జపాన్ రాలేకపోతున్నానంటూ సందేశం

Prabhas in Salaar (Photo-Video Grab)

కల్కి2898ఏడీ చిత్రం కోసం జపాన్‌లోని అభిమానులకు ప్రత్యేక సందేశంలో ప్రభాస్ జపనీస్ భాషలో మాట్లాడారు. బాహుబలి సిరీస్ విజయం తర్వాత "పాన్-ఇండియన్" స్టార్‌గా మారారు భారతీయ నటుడు ప్రభాస్. ఆయన నటించి సినిమా కల్కి2898ఏడీ జపనీస్, చైనీస్, కొరియన్ మరియు తైవానీస్ భాషల్లోకి డబ్ చేయబడింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..షూటింగ్లో నా కాలు బెణికింది అందుకే జపాన్ ప్రమోషన్స్ కు రాలేకపోయా, త్వరలోనే కలుస్తానని రెబెల్ స్టార్ ప్రభాస్ అన్నారు.

కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ బాగుండేలా చూడు, ఐదు సార్లు వెళ్తా సినిమాకి, నెటిజన్ అదిరిపోయే ట్వీట్, మంచు విష్ణు ఏమన్నాడంటే..

Prabhas spoke in Japanese in a special message to fans in Japan 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now