Ayodhya Fake Prasad in Amazon: అమెజాన్ లో అయోధ్య నకిలీ ప్రసాదం అమ్మకాలు.. కేంద్రం నోటీసులు
అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్ ప్రసాదాల అమ్మకాలు మొదలు పెట్టింది.
Newdelhi, Jan 20: అమెజాన్ (Amazon) లో అయోధ్య (Ayodhya) లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదం (Fake Prasad) అమ్మకాల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్ ప్రసాదాల అమ్మకాలు మొదలు పెట్టింది. దీంతో భక్తులు, ప్రజలు కొనుగోలు చేసేందుకు భారీ గా ఆర్డర్లు ఇచ్చారు. ప్రజలు వేలకొద్ది ఆర్డర్లు పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమెజాన్ ఫ్రాఢ్ ని గమనించిన కేంద్రం ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)