PVR Flooded: పంజాగుట్ట పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం.. కంగుతిన్న వీక్షకులు.. ‘కల్కి’ సినిమా షో నిలిపివేత.. వైరల్ వీడియో

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం జాలువారింది. అవునండీ..! ఆదివారం నగరంలో భారీగా కురిసిన వానలకు థియేటర్ పైకప్పు నుంచి వాన నీరు కారింది.

Kalki 2898 AD Trailer

Hyderabad, July 15: హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా (PVR Cinema) థియేటర్లో జలపాతం జాలువారింది. అవునండీ..! ఆదివారం నగరంలో భారీగా కురిసిన వానలకు థియేటర్ పైకప్పు నుంచి వాన నీరు కారింది. దీంతో ప్రేక్షకులు కంగుతిన్నారు. విషయాన్ని థియేటర్ యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో నడుస్తున్న ‘కల్కి’ సినిమాను నిలిపేసిన యాజమాన్యం వీక్షకులకు క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం  ఈ వీడియో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఐదేండ్ల పిల్లాడిపై దాడి చేసిన కోతులు.. కాపాడిన యువకులు (వైరల్ వీడియో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement