Viral Video: వైరల్ వీడియో ఇదిగో, లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్, ఓ చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో రైలు నడుపుతున్న లోకో పైలట్

సోషల్ మీడియాలో భారత రైల్వేకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీకేజి నుండి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని ఉన్నాడు. రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్ అవుతున్నట్లుగా వీడియోలో తెలుస్తోంది.

Railway Driver Shelters Under Umbrella As Indian Railways Engine Water Leaks Video Goes Viral in Social Media

సోషల్ మీడియాలో భారత రైల్వేకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీకేజి నుండి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని ఉన్నాడు. రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్ అవుతున్నట్లుగా వీడియోలో తెలుస్తోంది. దీంతో లోకో పైలెట్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేతిలో రైలు నడుపుతున్నాడు. ఈ వీడియోని సచిన్ గుప్తా అనే నెటిజన్ తన ఎక్స్ లో షేర్ చేశారు. అందులో రైల్వే సస్పెండ్ చేస్తుంది అనే భయంతో డ్రైవర్ ముఖం చూపించలేదు. రైలు నంబర్‌ను కూడా చూపించలేదు . కేవలం సిస్టమ్‌ను చూపించడానికి వీడియో రికార్డు చేసారని రాసుకొచ్చారు. దీనిపై భారత రైల్వే స్పందించాల్సి ఉంది.  వీడియో ఇదిగో, వందే భారత్ రైలు పైకప్పు నుండి నీరు లీక్, వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేసేవా

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement