Viral Video: రైలు నుండి చెత్త పడేసిన ఉద్యోగి... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా!, వైరల్ వీడియో

ఓ రైల్వే ఉద్యోగి తాను చేసిన పనికి ఉద్యోగం కొల్పోవాల్సి ఉచ్చింది . సుబేదార్గంజ్-లోకమాన్య తిలక్ స్పెషల్ ఫేర్ రైలు నుండి చెత్తను పడేశారు ఓ ఉద్యోగి.

Railway Employee Caught Littering from Moving Train, Gets Dismissed(X)

ఓ రైల్వే ఉద్యోగి తాను చేసిన పనికి ఉద్యోగం కొల్పోవాల్సి ఉచ్చింది(Viral Video). సుబేదార్గంజ్-లోకమాన్య తిలక్ స్పెషల్ ఫేర్ రైలు నుండి చెత్తను పడేశారు ఓ ఉద్యోగి. ఈ రైలు సుబేదార్గంజ్ మరియు ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య నడుస్తుంది.

చెత్తను పడేయ వద్దని చెబుతున్నా వినకుండా పడేశాడు. ఈ వీడియోను Instagram లో షేర్ చేయగా ఇది కాస్త వైరల్‌గా మారింది. దీంతో చర్యలకు ఉపక్రమించారు అధికారులు.

దూల తీరింది, ఫ్రాంక్ వీడియో చేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన పెద్దాయన, కర్ర తీసుకుని యువకుడిని కొడుతున్న వీడియో వైరల్

రైల్వే శాఖ ఆ ఉద్యోగిని కంచన్ లాల్ గా గుర్తించి తొలగించినట్లు ప్రకటించింది (Railway Employee). అంతేకాకుండా, ఆన్-బోర్డ్ హౌస్‌కీపింగ్ సర్వీసెస్ కాంట్రాక్టర్‌కు భారీ జరిమానా విధించారు. నెటిజన్లు సైతం స్వచ్ఛత, పర్యావరణ బాధ్యత లేకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. రైల్వే శాఖపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తూనే మరోవైపు ఆ ఉద్యోగిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Railway Employee Caught Littering from Moving Train, Gets Dismissed 

 

 

View this post on Instagram

 

A post shared by Anonymous (@thehighclassin)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement