Stunt Reel: రీల్స్ పిచ్చితో ఒకే బైక్ పై ఏడుగురు ప్రయాణం... కఠిన చర్యలకు నెటిజన్ల డిమాండ్ (వీడియో)
ఇదీ అలాంటి ఘటనే. ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో ఒకే ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు యువకులు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు.
Newdelhi, Dec 9: రీల్స్ (Reels) పిచ్చితో కొందరు ప్రమాదకరమైన స్టంట్స్ (Stunts) చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇదీ అలాంటి ఘటనే. ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో ఒకే ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు యువకులు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇలాంటి స్టంట్స్ చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహంపై కేసీఆర్ స్పందన ఇదే! రేవంత్ సర్కారు తీరుపై ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)